Bible Language

Deuteronomy 13:2 (NET) New English Translation

Versions

TEV   నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజిం తము రమ్మని చెప్పినయెడల
ERVTE   మరియు ఆతడు మీకు చెప్పిన సూచన లేక అద్భుతం నెరవేరవచ్చు. అప్పుడు ఆతడు ఇతర దేవుళ్లను(మీరు ఎరుగని దేవుళ్లను) పూజించమని మీతో చెప్పవచ్చును. ‘మనం దేవుళ్లనే సేవిద్దాము’ అని అతడు మీతో అనవచ్చును.