Bible Language

Deuteronomy 22:30 (NET) New English Translation

Versions

TEV   ఎవడును తన తండ్రిభార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.
ERVTE   “ఒక పురుషుడు తన తండ్రి భార్యతో లైంగింక సంబంధం కలిగియుండి తన తండ్రికి ఆవమానం కలిగించకూడదు.
IRVTE   ఎవ్వరూ తన తండ్రి భార్యల్లో ఎవరితోనైనా. తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. తన తండ్రికి అప్రతిష్ట కలిగించకూడదు. PE