Bible Language

Deuteronomy 34:12 (NET) New English Translation

Versions

TEV   వాటి విషయములోను, బాహుబల మంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు.
ERVTE   మోషే చేయగా ఇశ్రాయేలు ప్రజలంతా చూసిన శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు ప్రవక్తా ఎన్నడూ చేయలేదు.
IRVTE   మహా బల ప్రభావాలతో ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ళ ముందు, భయం గొలిపే పనులు చేసిన మోషే లాంటి ప్రవక్త ఇంతకుముందు ఎన్నడూ పుట్టలేదు. PE