Bible Language

Ecclesiastes 11 (NET) New English Translation

Versions

TEV   నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినము... లైన తరువాత అది నీకు కనబడును.
ERVTE   నువ్వెక్కడకి వెళ్లినా అక్కడ మంచి పనులు చెయ్యి. కొంతకాలం గడిచాక నీ మంచి పనులనే విత్తులు మొలకలెత్తి పంట రూపంలో నీకు తిరిగి వస్తాయి .
IRVTE   {జీవితమనే పెట్టుబడి} PS నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి * నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడు .
చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది నీకు దొరుకుతుంది నీకు ప్రతిఫలం వచ్చేలా దేవుడు చూస్తాడు .