Bible Language

Ecclesiastes 6:10 (NET) New English Translation

Versions

TEV   ముందుండినది బహుకాలముక్రిందనే తెలియబడెను; ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయ మాయెను; తమకంటె బలవంతుడైనవానితో వారు వ్యాజ్యెమాడజాలరు.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   ఇప్పుడు ఉన్నది చాలా కాలం క్రితం తెలిసిందే.
మనుషులు ఎవరు ఎలా ఉంటారో అది పూర్వం తెలిసిన విషయమే.
తమకంటే బలవంతుడైన వ్యక్తితో వారు వాదన పెట్టుకోలేరు.