Bible Language

Ecclesiastes 7:1 (NET) New English Translation

Versions

TEV   సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.
ERVTE   మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు. జన్మ దినం కంటె మరణ దినం మేలు.
IRVTE   {జ్ఞానాన్ని ఎన్నుకోవడం} PS పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు.
ఒకడు పుట్టిన రోజు కంటే చనిపోయిన రోజే మేలు.