Bible Language

Ephesians 3:11 (NET) New English Translation

Versions

TEV   సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరి కిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు కృప అనుగ్రహించెను.
ERVTE   దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే అనుకున్నాడు. అనుకొన్న దాన్ని ఇప్పుడు మన యేసు క్రీస్తు ద్వారా సాధించాడు.