Bible Language

Esther 8:14 (NET) New English Translation

Versions

TEV   రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింప బడి అతివేగముగా బయలుదేరిరి. తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.
ERVTE   వార్తాహరులు మహారాజావారి గుర్రాలమీద వేగంగా సాగిపోయారు. మహారాజు గుర్రాల రౌతులను వేగంగా వెళ్లమని ఆదేశించాడు. ఆజ్ఞ రాజధాని అయిన షూషను నగరానికి కూడా వర్తింప జేయబడింది.