Bible Language

Exodus 21:32 (NET) New English Translation

Versions

TEV   యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు యెద్దును రాళ్లతో చావకొట్ట వలెను.
ERVTE   ఒక ఎద్దు ఒక బానిసను గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమానికి ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు, ఆడ బానిసలకు చట్టం సమానంగా వర్తిస్తుంది.”
IRVTE   ఎద్దు దాసుణ్ణి గానీ, దాసిని గానీ పొడిచినప్పుడు దాసుల యజమానికి ఎద్దు యజమాని * 342 గ్రాముల వెండి. 30 తులాల వెండి చెల్లించాలి. ఇంకా ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. PEPS