Bible Language

Exodus 37:24 (NET) New English Translation

Versions

TEV   దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను.
ERVTE   దీపస్తంభం, దాని పరికరాలు అన్నీ తయారు చేయడానికి అతడు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.
IRVTE   దీపవృక్షం, దాని సామగ్రి అంతటినీ ఒక తలాంతు 35 కిలోల మేలిమి బంగారంతో చేశాడు. PS