Bible Language

Ezekiel 15:4 (NET) New English Translation

Versions

TEV   అది పొయ్యికే సరిపడును గదా? అగ్నిచేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి పనికైనను తగునా?
ERVTE   ప్రజలా పుల్లలను కేవలం నిప్పులో వేస్తారు. కొన్ని పుల్లలు రెండు చివరలా మండుతూ మధ్య భాగం పొగకమ్మి నల్లబడతాయి. అంతేగాని పుల్లలు పూర్తిగా తగులబడవు. సగం కాలిన పుల్లతో నీవేమైనా చేయగలవా?