Bible Language

Ezekiel 19:3 (NET) New English Translation

Versions

TEV   వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.
ERVTE   సింహపు పిల్లల్లో ఒకటి లేచింది. అది బలమైన యువ సింహంలా తయారయ్యింది. అది తన ఆహారాన్ని వేటాడం నేర్చుకుంది. అది ఒక మనుష్యుని తినేసింది.
IRVTE   వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. కొదమసింహం వేటాడడం నేర్చుకుంది. PEPS అది మనుషులను మింగేసింది. PEPS