Bible Language

Ezekiel 21:15 (NET) New English Translation

Versions

TEV   వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మ ములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయ బడియున్నది.
ERVTE   భయంతో వారి హృదయాలు కరుగుతాయి. చాలామంది పడిపోతారు. వారి నగర ద్వారం వద్దనే చంపబడతారు. అవును. ప్రజలను చంపటానికి ఖడ్గాన్ని నేనే ఎంపిక చేశాను! ఖడ్గం మెరుపుతీగలా ప్రకాశిస్తుంది.