Bible Language

Ezekiel 36:2 (NET) New English Translation

Versions

TEV   ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఆహా ప్రాచీనము లైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.
ERVTE   ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడని వారికి తెలియజేయుము. శత్రువు నిన్ను గురించి చెడ్డ విషయాలు ప్రచారం చేశాడు. ‘ఆహా! పురాతన పర్వతాలు ఇక మనవే!”‘ అని వారు అనుకొన్నారు.