Bible Language

Ezekiel 40:18 (NET) New English Translation

Versions

TEV   చఎ్టా గుమ్మ ములవరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చఎ్టా ఆయెను.
ERVTE   ద్వారం ఎంత పొడవుగా ఉందో చదును బాట కూడ అంత పొడవుంది. దారి ద్వారపు లోపలికొస వరకు చేరివుంది. ఇది దిగువ చదునుబాట.
IRVTE   చప్టా గుమ్మాలదాకా ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది కింది చప్టా.