Bible Language

Ezekiel 40:24 (NET) New English Translation

Versions

TEV   అతడు నన్ను దక్షి ణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మ మొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను.
ERVTE   పిమ్మట మనిషి నన్ను దక్షిణానికి తీసుకొని వెళ్లాడు. అక్కడ నేను దక్షిణ ద్వారం చూశాను. అతడు ద్వారపు కమ్మీలను, మండపాన్ని కొలిచాడు. కొలతలు ఇతర ద్వారాల కొలతల మాదిరిగానే ఉన్నాయి.