Bible Language

Genesis 16:6 (NET) New English Translation

Versions

TEV   అందుకు అబ్రాముఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా
ERVTE   కాని అబ్రాము, “హాగరుకు నీవు యజమానురాలివి, నీ యిష్టం వచ్చినట్టు నీవు ఆమెకు చేయవచ్చు” అన్నాడు శారయితో. అందుచేత శారయి తన పనిమనిషిని చాలా చులకనగా చూసింది. పనిమనిషి పారిపోయింది.