Bible Language

Genesis 19:10 (NET) New English Translation

Versions

TEV   అయితే మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.
ERVTE   అయితే లోతు ఇంటిలో వున్న యిద్దరు మనుష్యులు తలుపు తెరచి లోతును లోపలికి లాగేసారు. తర్వాత వాళ్లు తలుపు మూసేసారు.