Bible Language

Genesis 1:2 (NET) New English Translation

Versions

TEV   భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
ERVTE   భూమి మొత్తం శూన్యంగా ఉంది. భూమిమీద ఏమీ లేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను.