Bible Language

Genesis 22:12 (NET) New English Translation

Versions

TEV   అప్పుడు ఆయన చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యింద
ERVTE   “నీ కుమారుని చంపవద్దు, అతనికి హానీ చేయవద్దు. నీకు దేవుని పట్ల భయం, ఆరాధనా భావం ఉన్నాయని నాకిప్పుడు తెలుసు. నా కోసం, నీ కుమారుణ్ణి అదీ నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి గూడా నీవు సిద్ధమేనని నేను చూశాను” అన్నాడు దేవదూత.