Bible Language

Genesis 24:60 (NET) New English Translation

Versions

TEV   వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
ERVTE   వారు వెళ్తున్నప్పుడు రిబ్కాతో వారు ఇలా చెప్పారు: “మా సోదరి, వేలమందికి, పది వేలమందికి నీవు తల్లిని అవుదువు గాక. నీ సంతానము వారి శత్రువులను ఓడించి వారి పట్టణాలను స్వాధీనం చేసుకొందురు గాక!”
IRVTE   అప్పుడు వాళ్ళు రిబ్కాతో “మా సోదరీ, నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి.
నీ సంతానం తమను ద్వేషించే వారి గుమ్మాలను ఆక్రమించుకుంటారు గాక!” అంటూ ఆమెను దీవించారు.