Bible Language

Genesis 24:8 (NET) New English Translation

Versions

TEV   అయితే నీ వెంట వచ్చుటకు స్త్రీ ఇష్టపడని యెడల ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.
ERVTE   అయితే అమ్మాయి నీతో రావటానికి నిరాకరిస్తే, వాగ్దాన విషయంలో నీ బాధ్యత తీరుపోతుంది. అంతేగాని నా కుమారుని మాత్రం నీవు దేశానికి తిరిగి తీసుకువెళ్లొద్దు.”
IRVTE   అయితే ఒకవేళ నీ వెంట రావడానికి ఆమె ఇష్టపడక పొతే నాకు చేసిన ప్రమాణం నుండి విడుదల పొందుతావు. అంతేకానీ నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు” అని చెప్పాడు.