Bible Language

Genesis 27:40 (NET) New English Translation

Versions

TEV   నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
ERVTE   నీ మనుగడ కోసం నీవు పోరాడాలి, నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు అయితే స్వతంత్రం కోసం నీవు పోరాడతావు అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.”
IRVTE   నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. PEPS నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. PEPS కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.” PEPS