Bible Language

Hebrews 12:19 (NET) New English Translation

Versions

TEV   బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక,
ERVTE   పర్వతం నుండి బూర ధ్వని, మాట్లాడుతున్న కంఠ ధ్వని వినటానికి రాలేదు. కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి నిరాకరించారు.
IRVTE   బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు మాటా చెప్పవద్దని స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు.