Bible Language

Hosea 11:8 (NET) New English Translation

Versions

TEV   ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విస ర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది.
ERVTE   “ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకులేదు. ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె. నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు! నిన్ను జెబొయీములాగ చెయ్యాలనీ లేదు! నేను నా మనసు మార్చు కుంటున్నాను, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
IRVTE   ఎఫ్రాయిమూ, నేనెలా నిన్ను విడిచిపెడతాను? PEPS ఇశ్రాయేలూ, నేను నిన్ను శత్రువులకు ఎలా అప్పగిస్తాను? PEPS అద్మాలాగా నిన్ను నేను ఎలా చేస్తాను? PEPS సెబోయీముకు చేసినట్టు నీకు ఎలా చేస్తాను? PEPS నా మనస్సు మారింది. నా కనికరం రేగింది. PEPS