Bible Language

Hosea 12:2 (NET) New English Translation

Versions

TEV   యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతికారము చేయును.
ERVTE   యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకు గాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి.
IRVTE   యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు. PEPS యాకోబు సంతతి వారు చేసిన దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాడు. PEPS వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు. PEPS