Bible Language

Hosea 5:9 (NET) New English Translation

Versions

TEV   శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును; నిశ్చయముగా జరుగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపువారికి నేను తెలియజేయుచున్నాను.
ERVTE   శిక్షా సమయంలో ఎఫ్రాయిము పాడై పోతాడు. విషయాలు తప్పక జరుగుతాయి అని నేను (దేవుడు) ఇశ్రాయేలు గోత్రాల వారిని హెచ్చరిస్తున్నాను.