Bible Language

Hosea 6 (NET) New English Translation

Versions

TEV   మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును
ERVTE   “రండి, మనం తరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం. ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు. ఆయన మనలను గయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు.
IRVTE   మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి. PEPS ఆయన మనలను చీల్చివేశాడు. PEPS ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. PEPS ఆయన మనలను గాయపరిచాడు. PEPS ఆయనే మనకు కట్లు కడతాడు. PEPS