Bible Language

Hosea 6:2 (NET) New English Translation

Versions

TEV   రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును.
ERVTE   తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు. మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు. అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం.
IRVTE   రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. PEPS మనం ఆయన సముఖంలో బ్రతికేలా, PEPS మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు. PEPS