Bible Language

Isaiah 17:1 (NET) New English Translation

Versions

TEV   దమస్కును గూర్చిన దేవోక్తి
ERVTE   ఇది దమస్కుకు విచారకరమైన సందేశం. దమస్కుకు సంగతులు సంభవిస్తాయని యెహోవా సెలవిస్తున్నాడు: “దమస్కు ఇప్పుడు పట్టణం కానీ దమస్కు నాశనం చేయబడుతుంది. దమస్కులో శిథిలాలు మాత్రమే మిగుల్తాయి.