Bible Language

Isaiah 21:11 (NET) New English Translation

Versions

TEV   దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు
ERVTE   దూమాను గూర్చిన విచారకరమైన సందేశం: శేయీరునుండి ఎవరో నన్ను పిలిచి అడుగుతున్నారు, “కావలివాడా, రాత్రి ఎంత వేళయింది? కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?”
IRVTE   {అరేబియాను గురించిన ప్రకటన} PS దూమా * దూమా ఎదోముకు మరో పేరు, దూమా అర్ధం నిశబ్దం గూర్చిన ఒక దైవ ప్రకటన. శేయీరు శేయీరు ఎదోము లో నుండి ఒకడు నన్ను అడుగుతున్నాడు. “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది?”