Bible Language

Isaiah 40:5 (NET) New English Translation

Versions

TEV   యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
ERVTE   అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు. సాక్షాత్తూ యెహోవాయే సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.”
IRVTE   యెహోవా మహిమ వెల్లడి అవుతుంది. ఎవ్వరూ తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తారు.
ఎందుకంటే యెహోవా దేవుడే ఇలా సెలవిచ్చాడు.