Bible Language

Isaiah 42:17 (NET) New English Translation

Versions

TEV   చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహ ములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.
ERVTE   కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు. బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు విగ్రహాలతో చెబతారు. ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు. కానీ ప్రజలు నీరాశ చెందుతారు.”
IRVTE   చెక్కిన విగ్రహాలపై నమ్మకముంచి, పోతవిగ్రహాలతో, “మీరే మా దేవుళ్ళు” అని చెప్పేవారు వెనక్కి మళ్ళి సిగ్గు పడతారు. ఇశ్రాయేలకు గ్రుడ్డితనం, చెవిటితనం