Bible Language

Isaiah 5:6 (NET) New English Translation

Versions

TEV   అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసి యుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.
ERVTE   నా ద్రాక్షా తోటను నేను బీడు భూమిగా చేస్తాను. దాని మొక్కల్ని ఎవరూ లెక్క చేయరు. పొలంలో ఎవ్వరూ పని చేయరు. కలుపు మొక్కలు, ముళ్ల పొదలు అక్కడ పెరుగుతాయి. పొలం మీద వర్షించ వద్దని మేఘాలకు నేను ఆజ్ఞాపిస్తాను.”
IRVTE   ఎవరూ దాన్ని బాగు చెయ్యరు. పారతో త్రవ్వరు. దానిలో గచ్చపొదలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి.
దాని మీద కురవవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను.