Bible Language

Jeremiah 32:22 (NET) New English Translation

Versions

TEV   మీ కిచ్చెదనని వారి పితరులకు ప్రమాణముచేసి, పాలు తేనెలు ప్రవహించు దేశమును వారి కిచ్చితివి.
ERVTE   “యెహోవా, నీవీ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకిచ్చావు. దేశాన్ని ఇస్తానని వారి పితరులకు నీవు ఏనాడో వాగ్దానం చేశావు. దేశం మిక్కిలి చాలా మంచిది. ఇది ఎన్నో మంచి వస్తువులతో నిండివున్నది.