Bible Language

Jeremiah 45:4 (NET) New English Translation

Versions

TEV   నీవు అతనికి మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడునేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించు చున్నాను; సర్వభూమినిగూర్చియు మాట చెప్పు చున్నాను.
ERVTE   యిర్మీయా, నీవిది బారూకుకు చెప్పు: ‘యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిర్మించిన దానిని నేనే పడగొట్టుతున్నాను. నేను దేనినైతే నాటితినో దానిని నేనే పెరికివేస్తున్నాను. యూదాలో ప్రతిచోటా నేనలా చేస్తాను.
IRVTE   నువ్వు అతనికి విధంగా చెప్పాలి. ‘యెహోవా మాట చెప్తున్నాడు. చూడు, నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తున్నాను. నేను నాటిన దాన్ని నేనే పెకలించి వేస్తున్నాను. భూమి అంతటా ఇదే జరుగుతుంది.