Bible Language

Job 17 (NET) New English Translation

Versions

TEV   నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను...సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.
ERVTE   నా ఆత్మ భగ్నమై పోయింది. విడిచి పెట్టే సేందుకు నేను సిద్ధం. నా జీవితం దాదాపు గతించిపోయింది, సమాధి నాకోసం నిరీక్షిస్తోంది.
IRVTE   నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది * నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది నా ఆత్మ విరిగిపోయింది . నేను బ్రతికే రోజులు ముగిసిపోయాయి. నాకోసం సమాధి సిద్ధంగా ఉంది.