Bible Language

Job 23:13 (NET) New English Translation

Versions

TEV   అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చ గలవాడెవడు?ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.
ERVTE   కానీ దేవుడు ఎన్నటికీ మారడు. మనిషి ఆయనకు విరొధంగా నిలబడలేడు. దేవుడు అనుకొన్నది ఆయన చేస్తాడు.
IRVTE   అయితే మార్పు లేనివాడు. ఆయనను దారి మళ్ళించ గలవాడెవడు? ఆయన తనకు ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు.