Bible Language

Job 31:40 (NET) New English Translation

Versions

TEV   గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.
ERVTE   అవును, చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే పొలాల్లో గోధుమకు బదులు ముండ్లు, యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!” యోబు మాటలు సమాస్తం.
IRVTE   గోదుమల బదులు ముళ్లు, బార్లీకి బదులు కలుపు మొలచు గాక. PEPS యోబు మాటలు ఇంతటితో సమాప్తం. PE