Bible Language

Joel 2:25 (NET) New English Translation

Versions

TEV   మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.
ERVTE   “నేనే యెహోవాను, నా సైన్యాన్ని మీకు విరోధంగా పంపించాను. దండు మిడుతలు, దూకుడు మిడుతలు, వినాశ మిడుతలు మరియు కోత మిడుతలు మీ వాటిని తినివేశాయి. కాని నేనే యెహోవాను, కష్టకాల సంవత్సరాలన్నింటికీ తిరిగి మీకు నేను చెల్లిస్తాను.
IRVTE   “ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ,
నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను. PEPS