Bible Language

Joel 2:26 (NET) New English Translation

Versions

TEV   నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.
ERVTE   అప్పుడు మీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మీరు తృప్తిగా ఉంటారు. మీ యెహోవా దేవుని నామం మీరు స్తుతిస్తారు. మీకోసం అయన అశ్చర్యకార్యాలు చేస్తాడు. నా ప్రజలు తిరిగి ఎన్నటికి సిగ్గుపరచబడరు.
IRVTE   మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు.
మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి
మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు.
నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.