Bible Language

Joel 3:2 (NET) New English Translation

Versions

TEV   అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు యా దేశముల లోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యె మాడుదును.
ERVTE   రాజ్యలన్నింటిని కూడా నేను సమావేశ పరుస్తాను. రాజ్యలన్నిటిని క్రిందికి యెహోషా పాతు లోయలోకి నేను తిసుకొని వస్తాను. అక్కడ వారికి నేను తీర్పు చెప్తాను. రాజ్యా లు నా ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టాయి. వారు ఇతర రాజ్యాలలో జీవించేలా వారు వారిని బలవంత పెట్టారు. కనుక రాజ్యాలను శిక్షిస్తాను. రాజ్యాలు నా దేశాన్ని విభజించేశాయి.
IRVTE   ఇతర ప్రజలందరినీ సమకూర్చి,
యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను.
నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి
నేను అక్కడ వారిని శిక్షిస్తాను.
వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి
నా దేశాన్ని పంచుకున్నారు.