Bible Language

John 19:17 (NET) New English Translation

Versions

TEV   వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు.
ERVTE   భటులు యేసును తీసుకు వెళ్ళారు. తన సిలువను మోసుకొని యేసు పుర్రె స్థలాన్ని చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని ‘గొల్గొతా’ అంటారు.
IRVTE   తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు.