Bible Language

John 1:7 (NET) New English Translation

Versions

TEV   అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను.
ERVTE   తన ద్వారా మానవులు విశ్వసించాలని అతడు వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు.
IRVTE   అందరూ తన ద్వారా వెలుగును నమ్మడం కోసం అతడు వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు.