Bible Language

Joshua 19:24 (NET) New English Translation

Versions

TEV   అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను.
ERVTE   దేశంలోని ఐదవ భాగం ఆషేరు వంశం వారికి ఇవ్వబడింది. వంశంలోని ప్రతీ కుటుంబానికీ భూమిలో కొంత లభించింది.
IRVTE   {ఆషేరు గోత్రం వారికి వచ్చిన భూభాగం} PS అయిదవ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది.