Bible Language

Joshua 5:12 (NET) New English Translation

Versions

TEV   మరునాడు వారు దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను; అటుతరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. సంవత్సరమున వారు కనానుదేశపు పంటను తినిరి.
ERVTE   రోజు ప్రజలు ఆహారం భోజనంచేసిన తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఆగిపోయింది. తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఇశ్రాయేలు ప్రజలకు లభించలేదు. అప్పట్నుంచి కనాను దేశంలో పండిన పంటనే వారు తిన్నారు.
IRVTE   రోజు వారు దేశపు పంటను తిన్న తరువాత మన్నా ఆగిపోయింది, అప్పటినుండి ఇశ్రాయేలీయులకు ఇక మన్నా దొరకలేదు. సంవత్సరం వారు కనాను దేశపు పంటను తిన్నారు. PS