Bible Language

Lamentations 5:20 (NET) New English Translation

Versions

TEV   నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?
ERVTE   యెహోవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా మర్చి పోయినట్లున్నావు. నీవు మమ్మల్ని ఇంత దీర్ఘకాలం వదిలి వెళ్లావు.
IRVTE   నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు? PEPS మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా? PEPS