Bible Language

Leviticus 14:40 (NET) New English Translation

Versions

TEV   యాజకుని సెలవు చొప్పున పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.
ERVTE   పొడ ఉన్న రాళ్లను లాగి పారవేయమని యాజకుడు ప్రజలకు ఆజ్ఞాపించాలి. పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థలంలో వారు రాళ్లను వేయాలి.