Bible Language

Leviticus 8:17 (NET) New English Translation

Versions

TEV   మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను.
ERVTE   అయితే కోడెదూడ చర్మాని దాన్ని మాంసాన్ని, దాని పేడను వారి బస వెలుపలకు మోషే తీసుకుపోయాడు. నివాసానికి వెలుపల మంట వేసి అందులో వాటిని మోషే కాల్చివేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే అవన్నీ చేసాడు.
IRVTE   అయితే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగా మోషే కోడె దూడనూ, దాని చర్మాన్నీ, మాంసాన్నీ, పేడనూ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు. PEPS