Versions
TEV వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
ERVTE శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు:
IRVTE {న్యాయం లేని న్యాయాధికారి ఉపమానం} PS తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. PEPS